Latest News In Telugu TG: త్వరలోనే కేటీఆర్ అరెస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు! కేటీఆర్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ బాంబు పేల్చారు. బీఆర్ఎస్ అవుట్‌డేటెడ్ పార్టీ, వాళ్లతో ఎలాంటి చర్చలు లేవని చెప్పారు. ఎప్పటికైనా కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay : కవిత బెయిల్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. త్వరలో బీజేపీ కవితను బయటకు తీసుకొస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అలా మేము బెయిల్ ఇస్తే.. హైకోర్టు , సుప్రీం కోర్టు ఎందుకు అని ప్రశ్నించారు. న్యాయస్థానాలు వాటిపని అవి చేసుకుంటాయని చెప్పారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : కవిత విడుదలకు ఇక లైన్ క్లియర్? TG: కవిత త్వరలో జైలు నుంచి బయటకు రానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియాకు బెయిల్ రావడమే. కాగా త్వరలో కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఆశ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు. మేడిగడ్డ దగ్గర అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసిన కారణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదు అయింది. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గత నెల 26న బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డను సందర్శించారు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. విచారణ వాయిదా! బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా.. జంధ్యాల రవిశంకర్ ప్రతివాదుల తరఫున వాదించారు. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ MLA KTR : జాబ్ లెస్ క్యాలెండర్ గురించి వివరణ ఇవ్వండి.. రాహుల్‌కు కేటీఆర్ ట్వీట్ TG: జాబ్ క్యాలెండర్‌పై రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు కేటీఆర్. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో చెప్పకుండా జాబ్ లెస్ క్యాలెండర్‌ను విడుదల చేసిందన్నారు. దీనిపై అశోక్ నగర్‌కు వచ్చి నిరుద్యోగాలకు రాహుల్ వివరణ ఇవ్వాలన్నారు. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దానం వివాదాస్పద వ్యాఖ్యలు.. తోలు తీస్తా కొడకల్లారా అంటూ.. ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మూసుకో.. మిమ్ములను బయట కూడా తిరగనియ్య కొడకా.. తోలు తీస్తా.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: బీఆర్ఎస్ను కాంగ్రెస్ కాపాడుతోందా?.. ఏలేటి మహేశ్వర రెడ్డి ఫైర్ TG: ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేశారని కాంగ్రెస్ ఆరోపించిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దానిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. BRSను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా? అని నిలదీశారు. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ TG: రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యారంగానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేఖలో డిమాండ్ చేశారు. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn