Bail Petition : బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బెయిల్ మళ్ళీ వాయిదా పడింది. దీనిని మరో నాలుగు రోజుల తర్వాతకు అంటే మే 6కు వాయిదా వేస్తున్నట్టు స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా(Kaveri Baweja) తెలిపారు. ఈ నెల 7తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. ఇప్పడు దానికన్నా ఒకరోజు ముందే కవిత బెయిల్ మీద రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది.
పూర్తిగా చదవండి..BRS MLC Kavitha : మళ్ళీ వాయిదా..
సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ తీర్పును మళ్ళీ వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మే 6 కు వాయిదా వేసినట్టు స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా చెప్పారు.
Translate this News: