ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్!
కొండగల్ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. ఘటనలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉంటే బీఆర్ఎస్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పొలం పోతుందనే కడుపు మంటతోనే సురేష్ తనకు ఫోన్ చేశాడని చెప్పారు.