BRS vs Congress: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. బీఆర్ఎస్కు కాంగ్రెస్ సవాల్
అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ పెట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లేఖ రాయించాలని తెలిపారు.
BIG BREAKING: యశోద హాస్పిటల్లో KCR
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Etala Rajender: ఈటల రాజేందర్‌కు BJP అధ్యక్ష పదవి ఇందుకే ఇవ్వలేదు.. కారణం కవిత, కాళేశ్వరమే
బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ ఎన్నికవుతారని ప్రచారం జరిగింది. కానీ, కవిత బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వ్యాఖ్యలు, కాళేశ్వరం ప్రాజక్ట్‌పై ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా ఈటలకు ఆ ఛాన్స్ దక్కలేదు. ఈటలకు బీజేపీ పగ్గాలు అందినట్టే అంది.. చేజారిపోయాయి.
Jagadish Reddy : మీడియా ముసుగులో స్లాటర్ హౌజ్ లు... మేము దాడి చేస్తే తట్టుకోలేరు: మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొంతమంది మీడియా ముసుగులో స్లాటర్ హౌజ్‌లు నడుపుతున్నారని, ఎవడ్ని చూసుకొని మీకు ఈ బలుపు. దాడి చేయలేరు అనుకోకండి.. మా సహనాన్ని పరీక్షించకండి. అంటూ మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్ది మీడియా మీద ఫైర్ అయ్యారు.
BREAKING: MAHAA న్యూస్‌పై దాడి.. స్పందించిన పవన్ కళ్యాణ్!
హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ దాడి చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. మీడియా సంస్థలపై అభ్యంతరాలు ఉంటే వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయి. డైరెక్ట్‌గా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.
అలా చేస్తే BJP కార్యకర్తలే మమ్మల్ని బట్టలిప్పి కొడతారు : కేంద్ర మంత్రి బండి సంజయ్
BRSతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే సొంత కార్యకర్తలే తమను బట్టలు ఊడదీసి కొడతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద పార్టీ అయిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదన్నారు.
వాడో దొంగ.. అమ్మాయిని బ్లాక్ మెయిల్ | Balmuri Venkat Sensational Comments On Padi Koushik Reddy |RTV
Banakacharla: 3 నదుల అనుసంధానం 2 రాష్ట్రాల మధ్య చిచ్చు.. బనకచర్ల ఫుల్ స్టోరీ ఇదే!
మూడు నదులను అనుసంధానం చేసి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటున్న ప్రతిపాదన 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. గోదావరి వరద జలాలను పెన్నా బెసిన్కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసింది. దీనికి తెలంగాణ ఒప్పుకోవడం లేదు.