MLC candidate : BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యవతి రాథోడ్.. రెండో సీటు ఎవరికంటే..?
BRS పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్‌ను ప్రకటించారు. కావాల్సిన సంఖ్యాబలం లేకున్నా మరో ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దించాలని KCR ఆలోచిస్తున్నారు. రెండు అభ్యర్ధిగా దాసోజు శ్రావణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లను పరిశీలిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.