BRS MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ జ్యుడిషియల్ కస్టడీ మీద తీహార్ జైల్లో(Thihar Jail) ఉన్నారు. ఈరోజు ఆమె పెట్టిన మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) విచారణ చేయనుంది. తన కుమారుడికి పరీక్షలు కారణంగా కవిత మధ్యంతర బెయిల్ కోరారు. ఋ నెల 11 నుంచి 16 వరకు తన కొడుక్కి పరీక్షలు ఉన్నాయని..తాను ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉందని కోరుతూ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్ పెట్టారు. అదే సమయంలో సాధారణ బెయిల్ మీద కూడా విచారణ చేపట్టాలని ఆమె కోరుతున్నారు. అయితే లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉందని…కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ అడుగుతోంది.
పూర్తిగా చదవండి..Delhi : నేడు కవిత బెయిల్ మీద విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద ఇవాళ విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని..మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు కవిత. ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరారు.
Translate this News: