Britan: బంగ్లాదేశ్ తో పాటు బ్రిటన్ లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సౌత్‌పోర్ట్‌లో ముగ్గురు బాలికలు మరణించిన తరువాత, వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. జాత్యహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు బుధవారం ఇంగ్లాండ్ వీధుల్లోకి వచ్చారు. బుధవారం రాత్రి 11 గంటలకి బ్రిటన్ వీధుల్లో భారీ పోలీసు బలగాలను మోహరించాయి.
పూర్తిగా చదవండి..Britan: నిన్న బంగ్లా..నేడు బ్రిటన్..అసలేం జరుగుతుంది!
బంగ్లాదేశ్ తో పాటు బ్రిటన్ లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. సౌత్‌పోర్ట్‌లో ముగ్గురు బాలికలు మరణించిన తరువాత, వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. జాత్యహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు బుధవారం ఇంగ్లాండ్ వీధుల్లోకి వచ్చారు.
Translate this News: