Thailand: ఒక్కోసారి మం బాగా చేసేదే బెడిసి కొడుతుంది. ఎన్నోసార్లు చేసినా కూడా దురదృష్టం వెంటాడుతుంది. ఇప్పుడు జరిగింది కూడా అలాంటి సంఘటనే. బ్రిటన్‌కు చెందిన నాథీ ఓడిన్సన్ ఒక స్కై ఫోటోగ్రాపర్. సాహసాలు చేయడం ఇతని హాబీ. చాలాసార్లు ఇలాంటి సాహసాలు చేశాడు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో బోలెడు వీడియోలుకూడా షేర్ చేశాడు. ఇప్పుడు కూడా అదే సాహసం చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. నాథీ వయస్సు 33 ఏళ్ళు. ఇతను స్కై డైవింగ్ టీచర్ కూడా. అలాంటి సాహసాలుచేయాలనుకునేవారకి హెల్ప్ చేస్తుంటాడు కూడా. స్కై డైవింగ్‌లో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది.
పూర్తిగా చదవండి..Sky diver: సాహసమే ప్రాణాలు తీసింది..29వ అంతస్తు నుంచి పడి స్కైడైవర్ మృతి
సాహసాలే జీవితంగా బతుకుతున్నాడు. కానీ అదే ఇప్పుడు అతని ప్రాణం తీసింది. సోషల్ మీడియా కోసం బ్రిటీష్ స్కై డైవర్ చేసిన సాహసం వచివరకు విషాదంగా మిగిలింది. 29వ అంతస్తు నుంచి జంప్ చేస్తూ ప్యారాచూట్ తెరుచుకోకపోవడం వలన ప్రాణాలు కోల్పోయాడు.
Translate this News: