Kate Middleton About Cancer Diagnosis: బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్డన్ (Kate Middleton) తాను క్యాన్సర్ (Cancer) తో పోరాడుతున్నట్లు.. అందుకు కీమో థెరపీ చేయించుకుంటున్నట్లు వివరించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. గత కొద్ది రోజులుగా కేట్ ఆచూకీ తెలియడం లేదని ఆమెకి ఏదో అయ్యిందని పెద్ద ఎత్తున వాదనలు వినిపించాయి. దీంతో బ్రిటన్ మాతృదినోత్సవం రోజున ఆమె ఎడిట్ చేసిన ఫొటో విడుదల చేయడంతో రాజ కుటుంబం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Kate Middleton: ‘నాకు క్యాన్సర్ ఉంది, కీమోథెరపీ చేయించుకుంటున్నాను’
తాను క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు.. అందుకు కీమో థెరపీ చేయించుకుంటున్నట్లు బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్డాన్ వివరించారు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయం గురించి గోప్యత పాటించాలని కేట్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Translate this News: