12 Indians arrested in UK: బ్రిటన్ లోని పరిశ్రమల్లో అక్రమంగా పని చేస్తున్న 12 మంది భారతీయులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు (Immigration officers) అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో అధికారులు నిర్వహించిన సోదాల్లో 12 మంది భారతీయులను అరెస్ట్ చేసినట్టు యూకే హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘కేక్ ఫ్యాక్టరీలో అరెస్టయిన నలుగురు భారతీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించారు.
పూర్తిగా చదవండి..Britain: అక్రమ వలసదారుల పై బ్రిటన్ ఉక్కుపాదం.. 12 మంది భారతీయుల అరెస్ట్!
బ్రిటన్ లోని పరిశ్రమల్లో అక్రమంగా పని చేస్తున్న 12 మంది భారతీయులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో అధికారులు నిర్వహించిన సోదాల్లో 12 మంది భారతీయులను అరెస్ట్ చేసినట్టు యూకే హోం శాఖ వెల్లడించింది.
Translate this News: