Tahira kashyap: స్టార్ హీరో భార్యకు మళ్ళీ క్యాన్సర్.. ఏడేళ్ల తర్వాత తిరగబడిన వ్యాధి
ఆయుష్మాన్ ఖురానా సతీమణి తాహిరా కశ్యప్ రెండవసారి క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తాహిరా ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. 2018లో తాహిరాకి మొదటిసారి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది.