Hina Khan: బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ క్యాన్సర్తో పోరాడుతోంది. ఇటీవలే తాను స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ బాధపడుతున్నట్లు అభిమానులతో పంచుకుంది. అప్పటి నుంచి హీనా ఖాన్ తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ అప్డేట్స్ సోషల్ మీడియాలో చేస్తూనే ఉంది.
పూర్తిగా చదవండి..Hina Khan: క్యాన్సర్ కారణంగా జుట్టు కత్తిరించుకున్న హీనా.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..!
బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ క్యాన్సర్తో పోరాడుతోంది. తాజాగా హీనా తన ఆరోగ్యానికి సంబంధించి షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది. కీమోథెరపీ సమయంలో జుట్టు రాలడం వల్ల హీనా తన జుట్టును కత్తిరించుకుంది. ఈ సమయంలో ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.
Translate this News: