Non-Smokers Lung Cancer : క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు గుండెలో భయం ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ అమెరికా (America), ఆసియా (Asia) దేశాలలో మూడవ అతిపెద్ద క్యాన్సర్‌గా విస్తరిస్తోంది. పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer), మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer), ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) రోగులు వేగంగా పెరుగుతున్నారని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఓ నివేదికలో పేర్కొంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని సాధారణంగా చెబుతారు. అయితే ఇటీవల అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మాత్రమం పొగతాగని వారు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. ధూమపానం కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణాలు ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ధూమపానం చేయనివారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అధ్యయనం చెబుతోంది. ధూమపానం చేయని ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలా వస్తుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Smokers : ధూమపానం చేయనివారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్.. కారణాలు ఇవే!
ధూమపానం చేయకపోయినా కొంతమంది ఊపిరితిత్తుల క్యాన్సర్ భారిన పడుతున్నట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిపుణులు వెల్లడించారు. పొగతాగే వారి వల్ల 80శాతం, మిగతా క్యాన్సర్ జన్యుపరమైన, ఇతర ఎక్స్పోజర్ కారకాల వల్ల క్యాన్సర్ సంభవిస్తుందని తెలిపారు.
Translate this News: