Maha Kumbh 2025: గత 48 గంటల్లో 85 లక్షల మంది పుణ్యస్నానాలు.. చరిత్రలో అతి పెద్ద ఉత్సవంగా కుంభమేళ
నేటి నుంచి ప్రయాగ్ రాజ్ లో మహా మహాకుంభ్ 2025 ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే లక్షలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గత 48 గంటల్లో 85 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది.