Student Suicide News: తన ఫోటో డీపీగా పెట్టుకున్నాడని విద్యార్థిని సూసైడ్
A student committed suicide : సిద్ధిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని భార్గవి హైదరాబాద్లోని జామై ఉస్మానియా సమీపంలో రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. ఒక యువకుడు ఆమె ఫొటోను డీపీగా పెట్టుకోవడం వల్లే సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది.