Khammam: అయ్యో బిడ్డలు.. పిల్లలకు ఉరేసి చంపిన తల్లి.. ఆ తర్వాత
ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భర్తను ఓ దొంగతనం కేసులో పోలీసులు తీసుకెళ్లారనే అవమానంతో.. పిల్లలకు ఉరేసి తానూ ఉరేసుకుంది భార్య . ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.