ICC Women U-19: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వరుసగా మూడో విక్టరీ!
ఐసీసీ అండర్ 19 టీ20 మహిళల ప్రపంచ కప్లో భారత్ అదరగొట్టింది. నేడు జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై భారత్ 60 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. శ్రీలంక కేవలం 58 పరుగులకే ఆలౌట్ అయింది.
/rtv/media/media_files/2025/01/23/A9VKrZnsDN9AHBDVDzdO.webp)
/rtv/media/media_files/2025/01/23/mS7n6fFI0sWIHSaqsXBi.jpg)
/rtv/media/media_files/2025/01/21/LtN0m6fEa2LS2QcFfnC1.jpg)
/rtv/media/media_files/2025/01/23/kc38D8PXbLbiY7vTxDGU.jpg)
/rtv/media/media_files/2024/12/03/mOattlYizyad8Q9dKJf6.jpg)
/rtv/media/media_files/2025/01/23/DlwGgONRLhcFTxWT7wke.png)
/rtv/media/media_files/2025/01/23/tpfHYYAXJwl96YEalMeC.jpg)
/rtv/media/media_files/2025/01/23/36bLC4G5vFqzdgtzGrRZ.webp)
/rtv/media/media_files/2025/01/23/pbOaEuYswaPx2u8vabmm.jpeg)
/rtv/media/media_files/2025/01/23/dRgNIyBD6vV33JRzTuV6.jpg)