SHOCKING: దేశంలోకి డేంజరస్ వైరస్.. 18 మంది మృతి.. భారీగా కేసులు!
బ్రెయిన్ ఈటింగ్ వైరస్ మరోసారి కేరళను భయపెడుతోంది. తాజాగా తిరువనంతపురంలో 17 ఏళ్ల బాలుడికి పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. అక్కులం టూరిస్ట్ విలేజ్ పూల్లో ఆ బాలుడు ఈత కొట్టాడు. దీనివల్ల బ్రెయిన్ ఈటింగ్ వైరస్ వచ్చినట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
Brain-Eating Amoeba : కలవరపెడుతున్న మెదడు తినే అమిబా.. తాజాగా మరో కేసు
కేరళలో బుధవారం మెదడును తినే అమీబా వ్యాధి బారిన పడి ఓ14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. దీంతో సీఎం పినరయ్ విజయన్ ఈ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/09/24/brain-eating-2025-09-24-08-17-33.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-06T145127.115.jpg)