She Teams: బోనాల వేడుకల్లో బుద్ధిలేని పనులు.. షీ టీమ్స్ కు ఎన్ని వందల మంది చిక్కారంటే?
అకతాయిలకు అవకాశం వస్తే సమయం, సందర్భం చూడకుండా ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం సర్వసాధారణమైంది. మొహరం, బోనాల పండుగ సందర్భంగా పలుచోట్ల అకతాయిలు ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షీటీమ్స్ కు దొరికిపోయారు. అలా ఏకంగా 478 మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.