హైదరాబాద్ లో మందుబాబులకు షాక్.. రెండు రోజులు వైన్స్ బంద్.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా  రెండు రోజుల పాటు వైన్స్ బంద్ చేయనున్నారు. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుండి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

New Update
Hyderabad Wines Shops Clouse

హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా  రెండు రోజుల పాటు వైన్స్ బంద్ చేయనున్నారు. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుండి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Hyderabad Wines Shops

Advertisment
Advertisment
తాజా కథనాలు