Jr NTR : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి... ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్
స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై హీరో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యానని ఎన్టీఆర్ తన ట్వీట్ లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.