Shilpa Shetty: 50 ఏళ్ళ వయసులో బాలీవుడ్ బ్యూటీ స్టన్నింగ్ ఫొటో షూట్ !
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో శిల్పా స్టన్నింగ్ లుక్స్ నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో శిల్పా స్టన్నింగ్ లుక్స్ నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
Shilpa Shetty : బాలీవుడ్ సెలబ్రిటీస్ కి లవ్, అఫైర్స్ కొత్తేమి కాదు. ఒకర్ని లవ్ చేసి మరొకరితో డేటింగ్ చేసి, ఇంకొకరిని పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు చాలామందే ఉన్నారు ఇండస్ట్రీ లో. ఇప్పటికీ ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.