/rtv/media/media_files/2025/07/11/shilpa-shetty-pic-one-2025-07-11-17-45-51.jpg)
నటి శిల్పా తరచు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ లో దర్శనమిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.
/rtv/media/media_files/2025/07/11/shilpa-shetty-pic-two-2025-07-11-17-45-51.jpg)
తాజాగా గ్రీన్ శారీలో శిల్పా స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/07/11/shilpa-shetty-pic-three-2025-07-11-17-45-51.jpg)
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వావ్, స్టన్నింగ్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/11/shilpa-shetty-pic-four-2025-07-11-17-45-51.jpg)
సినిమాలతో పాటు "సూపర్ డాన్సర్", "ఇండియా గాట్ టాలెంట్" వంటి టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరించింది.
/rtv/media/media_files/2025/07/11/shilpa-shetty-pic-five-2025-07-11-17-45-51.jpg)
అంతర్జాతీయ షో 'బిగ్ బ్రదర్' టైటిల్ విజేతగా వరల్డ్ వైడ్ క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ
/rtv/media/media_files/2025/07/11/shilpa-shetty-pic-five-2025-07-11-17-45-51.jpg)
50 ఏళ్ల వయసులోనూ నాజూకు అందాలతో గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బ్యూటీ
/rtv/media/media_files/2025/07/11/shilpa-shetty-pic-three-2025-07-11-17-45-51.jpg)
శిల్పా నటి, ఫ్యాషన్ ఐకాన్ మాత్రమే కాదు.. మంచి క్లాసికల్ భరతనాట్యం నర్తకి కూడా.