Lunar eclipse: తెగిపోయిన తల, మొండెంతో చంద్ర గ్రహణానికి ఉన్న సంబంధం ఇదే!
సాధారణంగా ప్రతి సంవత్సరం రెండు నుంచి నాలుగు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. అందులో కొన్ని మాత్రమే బ్లడ్ మూన్లుగా కనిపిస్తాయి. బ్లడ్ మూన్ అనేది ఓ అద్భుతమైన ఖగోళ సంఘటన. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రటి రంగులోకి మారి "బ్లడ్ మూన్"గా కనిపించనున్నాడు.
Lunar Eclipse : చంద్ర గ్రహణం..ఎక్కడెక్కడ కనిపిస్తుంది.. ఎవరిమీద ప్రభావం ఉంటుందంటే..
సెప్టెంబర్ 7న అంటే (నేడు) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారుతాడు. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది.
Blood Moon 2025 Alert | మరో సునామీ? | Chandra Grahanam 2025 | Tsunami | Earthquake | Grahanam | RTV
Blood Moon: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!
వచ్చే ఆదివారం, సెప్టెంబర్ 7న ఆకాశంలో ఓ అద్భుతమైన జరగనుంది. ఆరోజు భాద్రపద పూర్ణిమ సందర్భంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రటి రంగులోకి మారి "బ్లడ్ మూన్"గా కనిపించనున్నాడు.
Blood Moon: హోలీ నాడు బ్లడ్ మూన్ ఎక్కడ కనిపిస్తాడో తెలుసా!
చంద్రగ్రహణం సమయంలో, చంద్రుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపించినప్పుడు, ఆ పరిస్థితిని బ్లడ్ మూన్ అంటారు. భూమి నీడ సూర్యరశ్మిని అడ్డుకున్నప్పుడు ఇది జరుగుతుంది, కానీ వాతావరణంలో ఉండే దుమ్ము, వాయువు, ఇతర కణాల కారణంగా ఎర్రటి కిరణాలు చంద్రుడిని చేరుతాయి
blood moon: రక్తంతో ఎరుపెక్కిన చంద్రుడు.. బ్లడ్ మూన్ చూడొచ్చా!
మార్చి 13 రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు రక్తంతో ఎరుపెక్కినట్లు కనిపిస్తాడు. అందుకే ఈ రోజు వచ్చే చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఎర్రగా కనిపిస్తోంది. కానీ భారత్లో ఉన్నవారికి ఇది వీక్షించేందుకు వీలు లేదు.