Tamil Nadu: సంచలన తీర్పు.. లైంగిక వేధింపుల కేసులో 8మందికి జీవిత ఖైదు
తమిళనాడు పొల్లాచిలో ఆరేళ్ల క్రితం మహిళలను లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ చేసిన 9 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం సెషన్స్ కోర్టు వారిలో 8 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2019లో 8 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.