రాజకీయాలు Bandi Sanjay : సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమే: బండి సంజయ్ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర సాంస్కృతిక శాఖ, హోంశాఖ ఘనంగా నిర్వహిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమేనని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషియే విమోచన దినోత్సవమని కొనియాడారు. By srinivas 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్రం సంచలన నిర్ణయం.. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ పేరును 'శ్రీ విజయ పురం'గా నామకరణం చేసింది. వలసవాదుల ముద్రల నుంచి విముక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Floods in Telugu States: వరదల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం భారీ వర్షాల వల్ల వరదలతో కుదేలైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా తెలంగాణ, ఏపీకి కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. కేంద్రమంత్రి శివరాజ్ చింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Agniveer : అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మోదీ ప్రభుత్వ మరో యూ టర్న్! మోదీ ప్రభుత్వం అగ్నివీర్ పథకంలో మార్పులు తీసుకురాబోతోందని తెలుస్తోంది. నాలుగేళ్లుగా ఉన్న పదవీ కాలాన్ని ఎనిమిది సంవత్సరాలకు పెంచదానికి సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది. 25% మంది అగ్నివీర్ లను సాయుధ దళాల్లోకి తీసుకునే నిబంధనను 60 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana: బీజేపీ తొలి జాబితా విడుదల..సీఎం సైనీ పోటీ ఎక్కడ నుంచి అంటే.. హర్యానాలో ఎన్నికలకు బీజేపీ రెడీ అయిపోతోంది. ఇక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 67 మందితో కూడిన లిస్ట్‌ను ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. పారదర్శక కమ్యూనికేషన్‌కు పిలుపు ప్రధాని మోదీ తమ పార్టీ మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో యాక్టీవ్‌గా ఉండాలని చెప్పారు. By B Aravind 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu West Bengal : మమతా సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు ప్రముఖ న్యూస్ ఛానల్స్ బహిష్కరణ పశ్చిమ బెంగాల్లో ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఏబీపీ అనంద, రిపబ్లిక్ టీవీ, టీవీ9 ను బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ పార్టీ ప్రకటించింది. బెంగాల్ వ్యతిరేక ఎజెండాతో ప్రచారాలు చేస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA: హైడ్రా దూకుడు.. బీజేపీ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత పార్టీలకతీతంగా హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని ఆయన ఆందోళనకు దిగారు. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారందరికీ తలవంచి నా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏదీ లేదని వ్యాఖ్యానించారు. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn