బీజేపీ, బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేతలు
తెలంగాణలో బీజేపీకి, బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈయనతో పాటు బీఆర్ఎస్ నేత, కుమురం భీం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరారు.