ఆంధ్రప్రదేశ్AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు! అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు. By srinivas 09 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP BJP: బీజేపీ విజయంపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్.. విధ్వంసాలు, కక్షలతోనే అంటూ! దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమని ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 27ఏళ్ల తర్వాత ఢిల్లీలో సాధించిన విజయం బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 09 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP BJP: ఏపీ బీజేపీ చీఫ్ మార్పు.. పురంధేశ్వరి సంచలన కామెంట్స్! ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. దీనిపై తాను కామెంట్ చేయలేనన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా ఇటీవల తన పర్యటనలో దిశా నిర్దేశం చేశారన్నారు. By Nikhil 21 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP BJP New President: ఏపీ బీజేపీకి కొత్త చీఫ్.. మాజీ సీఎం కిరణ్ తో పాటు రేసులో ఉన్నది వీరే! ఏపీ BJPకి కొత్త చీఫ్ రావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. వచ్చే నెలాఖరు ఈ అంశంపై పార్టీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. By Nikhil 20 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Purandeswari: ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయకండి.. వైసీపీకి పురంధేశ్వరి వార్నింగ్..! విజయవాడ బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 06 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP: సమస్యల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించిన దగ్గుబాటి పురందేశ్వరి.! విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల సమస్యల స్వీకరణ కోసం రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ ను ఆమె ప్రారంభించారు. By Jyoshna Sappogula 15 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP News: జగన్ ఆ గాయాలపై ఆత్మపరిశీలన చేసుకో.. పురందేశ్వరి సంచలన కామెంట్స్! వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై ఎప్పుడూ స్పందించని జగన్ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి. ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ విమర్శలు గుప్పించారు. By srinivas 20 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Vizag Steel Palnt: స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయండి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామిని ఏపీ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో కలిశారు. విశాఖ ఉక్కును స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో విలీనం చేయాలని కోరుతూ.. బీజేపీ ఎంపీలు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై చర్చించేందుకు రెండు నెలల్లో మరోసారి సమావేశం కానున్నారు. By B Aravind 26 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Viral Video : కూటమి ఎమ్మెల్యేల భేటీలో ఆసక్తికర పరిణామం.. ఆ కుర్చీ మార్పించిన చంద్రబాబు! ఈ రోజు విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబుకు నేతలు ప్రత్యేక కుర్చీ వేశారు. అయితే.. చంద్రబాబు వేదికపైకి రాగానే తన సిబ్బందికి చెప్పి ఆ కుర్చీని మార్పించారు. పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ కూర్చున్న లాంటి కుర్చీనే తన కోసం తెప్పించుకున్నారు. By Nikhil 11 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn