ఉద్యోగులకు కార్లు, బైక్‌లు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ.. ఎక్కడంటే ?
చెన్నైలోని టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు కార్లు, బైకులు బహుమతులుగా ఇచ్చింది. 28 మందికి కార్లు, మరో 29 మందికి బైక్‌లు అందించింది. ఉద్యోగులు కంపెనీని విజయపథంలో నడపించినందుకు గుర్తింపుగా ఇలా చేశామని కంపెనీ ఎండీ వెల్లడించారు.