సినిమా🛑BIGG BOSS 8 LIVE: బిగ్ బాస్ విజేత అతనే By Manoj Varma 15 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
televisionRam Charan As Chief Guest To Bigg Boss Final Episode || Ram Charan || BiggBoss Telugu 8 || RTV By RTV 15 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాబిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్స్ హంగామా షురూ.. ఫస్ట్ వచ్చేది ఎవరంటే? బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తొలి కంటెస్టెంట్ ఎవరో చెప్పుకోండి చూద్దాం అని నిర్వాహకులు నీడతో ఉన్న ఫొటోని రిలీజ్ చేశారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్స్ ఇది గత సీజన్లో పాల్గొన్న టేస్టీ తేజనే అని కామెంట్స్ చేస్తున్నారు. By Anil Kumar 01 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBigg Boss 8 Telugu : ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన 'బేబక్క'.. ఎంత సంపాదించిందంటే? తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుండి బయటికొచ్చేసింది. హౌస్ లో వారం రోజులపాటు ఉన్న బేబక్కకు రెమ్యునరేషన్‌గా రూ. 1.30 లక్షల వరకు అందినట్లు తెలుస్తోంది. By Anil Kumar 09 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBigg Boss 8 Telugu : బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌజ్ లో అడుగుపెట్టనున్న బుల్లితెర నటి 'బిగ్ బాస్' 8 లో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా సీరియల్ నటి జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం హౌస్ లోకి అడుగుపెట్టనుందట. నాలుగో వారం లేదా ఐదో వారంలో ఈమె ఎంట్రీ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 08 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBigg Boss Telugu 8 Promo: ఇదెక్కడి ట్విస్టు.. సీజన్ 8లో 'నో ప్రైజ్ మనీ' అంట..! బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో విజేతకు ముందుగానే ప్రైజ్ మనీ ఫిక్స్ చేయడం కామన్. కానీ సీజన్ 8లో మాత్రం కంటెస్టెంట్స్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంట్లో కంటెస్టెంట్స్ ఆట ఆధారంగానే ప్రతీ వారం ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటుందని చెప్పాడు. By Archana 08 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBigg Boss 8 Telugu : బిగ్ బాస్- 8 లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనా? బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఉన్నారు. వీరిలో బెజవాడ బేబక్క, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నారు. బెజవాడ బేబక్కకు తక్కువ ఓట్లు పడటంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. By Anil Kumar 05 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBigg Boss 8 Telugu Promo: మొదటి రోజే బిగ్ బాస్ ఇంట్లో శేఖర్ భాష రచ్చ.. సోనియాతో గొడవ బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సారి కంటెస్టెంట్లను ఒక్కొరిగా కాకుండా జంటలుగా లోపలికి పంపారు. ఇక వెళ్లిన మొదటి రోజు కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమోలో శేఖర్ బాషా, సోనియాకు పెద్ద గొడవ జరిగినట్లు కనిపిస్తోంది. By Archana 02 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBigg Boss Buzz : సీజన్ 8 'బజ్' హోస్టుగా ఊహించని కంటెస్టెంట్.. ప్రోమో నెక్స్ట్ లెవెల్ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'బిగ్ బాస్ బజ్' టాక్ షో హోస్టును రివీల్ చేశారు. ఎక్స్ కంటెస్టెంట్ అర్జున్ సీజన్ 8 బజ్ హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రోమోను రిలీజ్ చేశారు. గత సీజన్‌కు బజ్ హోస్ట్‌గా గీతూ రాయల్ వ్యవహరించింది. By Archana 31 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn