Bigg Boss 8 Telugu Promo: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది. ఆదివారం హోస్ట్ నాగార్జున గ్రాండ్ గా లాంచ్ ఎపిసోడ్ ప్రారంభించారు. సీజన్ 8 ‘ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ అనే ట్యాగ్ మొదలైన ఈ షోలో ట్విస్టులు, టర్న్స్ చాలానే ఉండబోతున్నట్లు లాంచ్ ఎపిసోడ్ చూస్తూనే అర్థమవుతుంది. అంతేకాదు ప్రతి సీజన్ కు బిన్నంగా ఈ సారి కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా కాకుండా జంటలుగా లోపలి పంపారు. ఒక మేల్ ఒక ఫిమేల్ కంటెస్టెంట్ ను జోడీగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆదిత్య ఓం, శేఖర్ బాషా, యష్మీ గౌడ, విష్ణు ప్రియ, అభయ్ నవీన్, ప్రేరణ, పరమేశ్వర్ హివ్రాలే, నైనికా, సోనియా ఆకుల, నిఖిల్, బెజవాడ బేబక్క, సీత, నాగ మణికంఠ.నబీల్ అఫ్రిదీ, ప్రిథ్వీరాజ్ సీజన్ 8 కంటెస్టెంట్లుగా వచ్చారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 8 Telugu Promo: మొదటి రోజే బిగ్ బాస్ ఇంట్లో శేఖర్ భాష రచ్చ.. సోనియాతో గొడవ
బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సారి కంటెస్టెంట్లను ఒక్కొరిగా కాకుండా జంటలుగా లోపలికి పంపారు. ఇక వెళ్లిన మొదటి రోజు కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమోలో శేఖర్ బాషా, సోనియాకు పెద్ద గొడవ జరిగినట్లు కనిపిస్తోంది.
Translate this News: