INDIAN ARMY: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్పుల విరమణలో కీలక పాత్ర పోషించారు. ఆర్మీ ఆపరేషన్స్, యుద్ధ సన్నద్ధత, ఫైరింగ్ ఆదేశాలు DGMO ఇస్తారు. ఇండియాలో DGMO పదవిని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో అధికారికి మాత్రమే ఇస్తారు. ఆర్మీ చీఫ్, రక్షణ శాఖ కలిసి ఎంపిక చేస్తారు.