కొండా సురేఖకు బిగ్ షాక్! | Big ShockTo Konda Surekha | RTV
తెలంగాణ లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసి.. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. పరిశీలన కోసం తమ బృందాన్ని లగచర్లకు పంపాలని ఎన్హెచ్ఆర్సీ నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకి రాష్ట్ర ప్రజలు సహకరించడంలేదని తెలుస్తోంది. ఈ సర్వేలో భాగంగా పేర్లు, కులం, ఆర్థికపర వివరాలు సహా ఇంకేమైనా వివరాలు చెబితే ఏ పథకాలకు కొతపెడతారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
2016లో మిడ్‌మానేరు ప్రాజెక్టు స్పిల్‌వే ఎత్తు పెరగడం వల్ల కొట్టుకుపోయిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇప్పటికే యాదాద్రి థర్మల్ ప్లాంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలతో ఇక్కట్లు పడుతున్న కేసీఆర్‌కు.. మిడ్‌మానేరు విషయంలో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
డిపాజిట్లు, వడ్డీ రేట్లలో కొన్ని సూచనలు పాటించలేదు అంటూ ఆర్బీఐ ఓ పెద్ద బ్యాంకుకు జరిమానా విధించింది. సౌత్ ఇండియా అనే బ్యాంకుకు ఏకంగా59.20 లక్షల ఫైన్ కట్టాలని ఆర్డర్స్ పాస్ చేసింది ఆర్బీఐ.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.
వన్డే వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయపడ్డాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ ఆందోళనలో పడింది. శుక్రవారం శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు షకీబ్ అల్ హసన్ ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో గాయపడ్డట్లు బంగ్లాదేశ్ టీమ్ తెలిపింది.