బిగ్బాస్ నిలిపివేసే విషయంలో మేం జోక్యం చేసుకోలేం: ఏపీ హైకోర్టు
బిగ్ బాస్ రియాల్టీ షో నిలిపివేసే విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. షోలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలోపు ప్రసారం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలకు హైకోర్టు తీర్పునిచ్చింది.