Bhuvanagiri: తెలంగాణ గురుకుల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థి మృతి!
భువనగిరి ప్రభుత్వ గురుకుల హాస్టల్ లో దారుణం చోటుచేసుకుంది. బ్రేక్ ఫాస్ట్లో భాగంగా పులిహోర తిన్న 24మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జిబ్లక్పల్లికి చెందిన ప్రశాంత్ మృతి చెందాడు.