Bhuvanagiri : ఖమ్మం(Khammam) తర్వాత మనకు కనిపిస్తుంది భువనగిరి లోక్సభ(Lok Sabha) సీటు. రాష్ట్రా రాజధాని నుంచి పాత నల్గొండ ప్రాంతం దాకా విస్తరించిన ఈ లోక్సభ సీటు పరిధిలోనే తెలంగాణ తిరుమలగా భావించే.. లక్ష్మీ నరసింహస్వామి వెలసిన యాదగిరిగుట్ట ఆలయం వుంది. తెలంగాణ సాయుధ పోరాటం నాటి చారిత్రక ప్రాంతాలు కలగలసిన సీటు.. భువనగిరి లోక్సభ సీటు.
Telangana Game Changer : భువనగిరిలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నరసయ్యగౌడ్ , బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేశం బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: