Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం
బెట్టింప్ యాప్ ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఐజీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 90 రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీజేపీ జితేంధర్ సిట్ సభ్యులను ఆదేశించారు.