Hair and Glyceri: పొడవాటి జుట్టు కోసం గ్లిజరిన్ వాడండి
గ్లిజరిన్ తలపై అప్లై చేయడం ద్వారా జుట్టుకు ఎన్నో లాభాలున్నాయి. గ్లిజరిన్ వంటి పదార్థాలను వాడటం వల్ల తల చర్మాన్ని, జుట్టు తంతువులను తేమగా ఉంచుతుంది. కొంచెం గ్లిజరిన్ను తేనెతో కలిపి తలకు పట్టించి అరగంట వదిలి శుభ్రంగా కడిగితే తల చర్మం మృదువుగా మారుతుంది.