Parks Walking: తరచుగా పార్కులకు వెళ్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి
పార్క్లో సమయం గడపడం, ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రయోజనాలున్నాయి. ఇది మనస్సును ఉల్లాస పరచడంతోపాటు శారీరక, మానసిక ప్రయోజనాలున్నాయి. పార్కులలో స్వచ్ఛమైన గాలి, సహజ వెలుతురు, చెట్లు, మొక్కలు ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.