Health Tips : నడక తరువాత ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలో తెలుసా? లేకపోతే రోజంతా కండరాల నొప్పి ఉంటుంది!
నడక తర్వాత, కనీసం 30-45 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇది శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది శరీరంపై విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇలా చేయడం వల్ల కండరాలు విశ్రాంతి , స్వస్థత పొందడంతో, రోజంతా కండరాల నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు.