ఈ యోగాసనాలతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే కొన్ని యోగాసానాలు చేయాలి. సేతుబంధనాసన, నౌకాసన, బాలాసనం, సుప్తమత్స్యేంద్రాసన, భుజంగాసనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే కొన్ని యోగాసానాలు చేయాలి. సేతుబంధనాసన, నౌకాసన, బాలాసనం, సుప్తమత్స్యేంద్రాసన, భుజంగాసనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
పొట్ట చుట్టూ కొవ్వు శరీర సౌందర్యాన్ని నాశనం చేయడమే కాకుండా గుండెపోటు, మధుమేహానికి దారితీస్తుంది. వీపు నిటారుగా ఉంచి నీరు తాగడం మంచి భంగిమ. ఇది నీరు మెదడుకు చేరుకోవడానికి, దాని పనితీరుకు ఎక్కువ శక్తిని అందిస్తుంది.
పొట్ట కొవ్వును తగ్గాలంటే సరైన వ్యాయామం, డైట్ ఫాలో కావాలి. ఆహారంలో బచ్చలికూర, పొట్లకాయ, కాలీఫ్లవర్, క్యారెట్, దోసకాయ, బ్రోకలీ వంటి కూరగాయలను జోడించడం వలన పొట్ట కరిగిపోతుంది. ఇవి పొట్టకొవ్వును తగ్గించడంలో సహాయపడే అత్యంత పోషకమైన కూరగాయంటున్న నిపుణులు.
మన శరీరంలోని బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కార్డియో లాంటి వ్యాయామాలు చేయాలని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా శారీరక శ్రమతో పాటు ఆహార మార్పులు కూడా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వారు సూచిస్తున్నారు.ఈ ఆర్టికల్ లో కార్డియో వ్యాయామాలు,ఆహార పదార్థాలు ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.
పొట్ట పెరిగితే అనారోగ్యాల ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. పొట్టను తగ్గించుకొని తిరిగి నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే.. బొప్పాయ,యాపిల్,నల్లద్రాక్ష,నిమ్మరసం లాంటివి తీసుకోవాలని వారు అంటున్నారు.అయితే వీటితో కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
బెల్లీ ఫ్యాట్ శరీర నిర్మాణాన్ని పాడు చేస్తుంది. దాన్ని తొలగించడానికి చాలా కష్టపడాలి ప్రతిరోజూ 5 ఆసనాలను చేస్తే కొద్ది రోజుల్లో వేగంగా బరువు తగ్గుతుంది, కొవ్వు మాయమవుతుందని నిపుణులు అంటున్నారు. బెల్లీ ఫ్యాట్ తగ్గే సులువైన ఆసనాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
మగవారి, ఆడవారి శరీరాలు డిఫరెంట్‌గా ఉంటాయి. దీని కారణంగా, కొవ్వు పెరిగినప్పుడు ఇద్దరికీ వేర్వేరు భాగాల్లో బాడీ పెరుగుతుంది. అసలు ఆడవారి కన్నా మగవారికి బెల్లీ ఫ్యాట్ పెరగటం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
పసుపు, దాల్చిన చెక్క, అల్లం లాంటి వంటింటి చిట్కాలతో మొండి కొవ్వును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమం చేసిన డ్రింక్ తాగితే కొవ్వు కరుగుతుందట. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.
శరీర భాగాలు అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. బ్యాడీలో ఏ భాగం పెరిగినా.. తగ్గినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ పొట్ట, నడుము దగ్గర కొవ్వు చేరితే శరీరాకృతే మారిపోతుంది. బెల్లీ ఫ్యాట్ వచ్చిదంటే వ్యాయామ. వాకింగ్, యోగ, మంచి డైట్ వంటివి చేస్తే త్వరగా బరువు తగ్గుతారు.