Beetroot: బీటు'రూటు'.. వెయిట్ లాస్కి మంచి డైట్ గురూ!!
ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవడం చాలా మంచిది. బీట్రూట్ కొవ్వు తగ్గిస్తుంది. బీట్రూట్తో సలాడ్, జ్యూస్, రైతా, స్మూతీ, సూప్, రోస్టెడ్ బీట్రూట్ స్నాక్ తింటే కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతుంది. ఇవి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.