రాజకీయాలు Revanth Reddy: తెలంగాణలో బీసీ కుల గణన.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. వివరాలివే! తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు రేవంత్. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling బీసీల జోలికొస్తే ఊరుకునేది లేదు మంత్రి తలసాని నివాసంతో బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీసీ వర్గానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీలను, కుల వృత్తులను అవమానిస్తుందన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు By Vijaya Nimma 19 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn