AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా? ఏపీ బడ్జెట్లో బీసీలకు అత్యధిక నిధులను కేటాయించారు. రూ.39,007 కోట్లను కేటాయించింది. బీసీల తర్వాత ఎస్సీ సంక్షేమానికి రూ.18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,557 కోట్లను చంద్రబాబు సర్కార్ కేటాయించింది. By Nikhil 11 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఎట్టకేలకు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత చంద్రబాబు సర్కార్ ఈ రోజు అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే.. ఊహించినట్లుగానే ఎన్నికల హామీలకు అనుగుణంగా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్లో.. బీసీ సంక్షేమానికి అత్యధికంగా రూ.39,007 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.18,497 కోట్లను కేటాయించారు. ఇది కూడా చూడండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా? ఎస్టీ సంక్షేమానికి రూ.7,557 కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం రూ.7,557 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మైనార్టీ సంక్షేమం కోసం రూ.4,376 కోట్లు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమానికి రూ.4,285 కోట్లు కేటాయించింది చంద్రబాబు సర్కార్. నైపుణ్యాభివృద్ధి శాఖకు సైతం భారీగా నిధులను కేటాయించారు. ఈ శాఖకు రూ.1,215 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది కూడా చూడండి: TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు! ఇది కూడా చూడండి: BREAKING: RGVకి చంద్రబాబు సర్కార్ షాక్.. ఏపీలో కేసు! ఇది కూడా చూడండి: Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. ! #ap budget session #pawankalyan #bc #payyavula-keshav #chandrababu #AP Budget 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి