T20 World Cup: మరొసారి బయటపడ్డ బంగ్లా జట్టు వక్ర బుద్ధి!
నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో సందీప్ లెమిచానే 14వ ఓవర్లో వేసిన బంతికి బంగ్లా ఆటగాడు తాన్సిమ్ ఎల్బీడబ్ల్యూ గా అంపైర్ ప్రకటించాడు.ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ లో ఉన్న జాకీర్ డ్రస్సింగ్ రూమ్ వైపు గా చూస్తూ..DRS తీసుకోవాలా అని అడిగిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.