Bangladesh Crime : రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లు, అంతర్గత రాజకీయ సంక్షోభం (Political Crisis) తో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) లో మరో దారుణం జరిగింది. ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ను లక్ష్యంగా చేసుకొని హింసాకాండకు పాల్పడ్డ అల్లరిమూకలు దారుణానికి ఒడిగట్టాయి. ఓ యువ నటుడు శాంతో ఖాన్, దర్శకుడైన అతడి తండ్రి సలీమ్ ఖాన్‌ను అతికిరాతకంగా కొట్టి చంపిన ఘటన ప్రపంచాన్ని కలిచివేస్తోంది.
పూర్తిగా చదవండి..Bangladesh : బంగ్లాదేశ్‌లో అమానుషం.. యువ నటుడు, దర్శకుడిని కొట్టి చంపిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు దారుణానికి పాల్పడ్డాయి. షేక్ హసీనా తండ్రి రెహమాన్ బయోపిక్‌ను తెరకెక్కించిన దర్శకుడు సలీమ్ ఖాన్, అతని కొడుకు, హీరో శాంతో ఖాన్‌ను కొట్టి చంపేశారు. ఈ అమానవీయ ఘటనపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Translate this News: