ఆంధ్రప్రదేశ్Midhili cyclon: బంగాళాఖాతంలో 24 గంటల్లో మిధిలి తుఫాన్! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..రానున్న 24 గంటల్లో తుఫాన్ గా మారుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు వివరించారు. By Bhavana 16 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్World Cup 2023:ఇంత అవమానమా..మరీ ఇంతలా దిగజారాలా-ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్....ఇప్పుడు సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ఇంతటి వివాదాస్పద నిర్ణయం మీద శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మండిపడుతున్నాడు. ఇంత అవమానం ఎప్పుడూ చూడలేదంటూ వాపోయాడు. By Manogna alamuru 07 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguODI World Cup 2023: పాకిస్థాన్‌పై కివీస్, లంకపై బంగ్లా గెలుపు వన్డే వరల్డ్ కప్ 2023 ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది By Karthik 29 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWorld Cup: వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురు దెబ్బ వన్డే వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయపడ్డాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ ఆందోళనలో పడింది. శుక్రవారం శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు షకీబ్ అల్ హసన్ ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో గాయపడ్డట్లు బంగ్లాదేశ్ టీమ్ తెలిపింది. By Karthik 29 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIndia vs Bangladesh Asia Cup 2023: భారత్ కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది మమ్మల్ని ఎవడూ కొట్టేవాడు లేడు అనుకున్నారు. ఫైనల్ కు వెళ్ళిపోయాము మాదే పై చేయి అని సంబరిపడిపోయారు. కానీ అంతలా మురిసిపోవద్దు అంటూ చెయ్యి పట్టుకుని కిందకు లాక్కొచ్చింది బంగ్లాదేశ్. సూపర్ -4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఇండియాను బంగ్లా ఓడించింది. By Manogna alamuru 16 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAsia Cup 2023: తడబడ్డ భారత బౌలర్లు.. బంగ్లాదేశ్ స్కోర్ ఎంతంటే..? ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు తౌహీద్ హృదోయ్(81), కెప్టెన్ షాకీబుల్ హసన్ (80) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. By Karthik 15 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAsia Cup 2023: పెద్ద ఆటగాళ్ళకు రెస్ట్...ఇండియా-బంగ్లా మ్యాచ్ లో టీమ్ ఛేంజ్? ఆసియా కప్ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసేసుకుంది. ఇప్పుడు సూపర్-4 లో పాక్, శ్రీలంక లతో ఆడిన ఇండియా బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ అవుతోంది. అయితే ఈమ్యాచ్‌లో రోహిత్, కోహ్లీతో పాటూ మరో ఆటగాడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguACC: భారత క్రికెట్ టీమ్‌కో న్యాయం మాకో న్యాయమా.? ఆసియా కప్‌లో భాగంగా రేపు జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడంపై ఇతర క్రికెట్ బోర్డులు స్పందించాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రశ్నించింది. By Karthik 09 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Asia Cup 2023: పాక్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయిన బంగ్లా టీమ్ ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చెతులేత్తేశారు. పాక్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన బంగ్లా టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లకు 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. By Karthik 06 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn