Bangladesh Economy: దిగజారిపోయిన బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి.. పన్నెండేళ్ల తరువాత మళ్ళీ ఇలా..
కొన్ని నెలల క్రితం వరకూ పటిష్టంగా ఉన్న బంగ్లాదేశ్ ఆర్థిక స్థితి..అక్కడి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దారుణంగా తయారైంది. బంగ్లాదేశ్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నెలలో 12 ఏళ్ల గరిష్ట స్థాయి 11.66 శాతానికి చేరుకుంది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈ వివరాలు తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/bangladesh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T112408.737.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T183823.813.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Bangladesh-Crisis.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Bangladesh-Crisis-2024.jpg)