Bangladesh Crisis: అర్థరాత్రి తలుపులు కొడుతున్నారు.. తలుపు తియ్యకపోతే డోర్‌ను బద్దలు కొడుతున్నారు.. ఇంట్లో ఉన్న సమాన్లు చెల్లాచెదురుచేస్తున్నారు.. అందినకాడికి దోచుకుపోతున్నారు.. అడ్డు పడితే విచక్షణరహితంగా దాడి చేస్తున్నారు..! ఇది కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అనుభవిస్తున్న నరకయాతన. అక్కడి యువత నిరసనలు మొదలుపెట్టిన కారణం ఒకటి.. ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసానికి కారణం మరొకటి..! అటు తిరిగి ఇటు తిరిగి మతాలు, మైనారిటీలపై దాడులే ఎజెండాగా మారిన నిరసనలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులు బిక్కిబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు దాపరించాయి.
పూర్తిగా చదవండి..Bangladesh Crisis: హ*త్యలు, లూటీలు.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..!
బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు విధ్యంసం సృష్టిస్తున్నాయి. అక్కడ ఉన్న హిందువులు టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయి. హిందు దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్కడి హిందువులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తూ తమను కాపాడాలంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు.
Translate this News: