తెలంగాణ Telangana Elections 2023 : బండి...మేము రెడీ..రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు బీజేపీ ప్లాన్..!! బండి సంజయ్ పై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. కరీంనగర్ లో పాదయాత్రతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా బండితో ప్రచారం చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. ప్రజల దృష్టిని స్వల్పకాలంలోనే తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయిన సంజయ్ పై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. By Bhoomi 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election 2023: మీకోసం మళ్లీ వస్తున్నా..దీవించండి: బండి సంజయ్ కరీంనగర్లో పాదయాత్రకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఈనెల 7న కరీంనగర్ టౌన్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఒకవైపు కరీంనగర్లో పాదయాత్ర.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బండి సిద్ధమైయ్యారు. By Vijaya Nimma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: బండిపై ఈటల పైచేయి సాధించారా? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఈటల రాజేందర్‌కే బీజేపీ హైకమాండ్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఈటల మద్దతుదారులకే ఎక్కువగా టికెట్లు కేటాయించారు. అటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. By Trinath 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: భగ్గుమంటున్న బండి సంజయ్.. బీజేపీలో అసలేం జరుగుతోంది? అనేక విషయాల్లో తన మాటను బీజేపీ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తనకు రెండు సీట్లలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. By Nikhil 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS BJP: వేములవాడ టికెట్ నాదే.. బండి సంజయ్ అడ్డం పడుతుండు: తుల ఉమ సంచలన ఇంటర్వ్యూ బీసీ మహిళనైన తనకే వేములవాడ బీజేపీ టికెట్ దక్కుతుందని తుల ఉమ ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బండి సంజయ్ తనకు సోదరుడితో సమానమని.. ఆయన తన టికెట్ కు ఎందుకు అడ్డుపతున్నాడో అర్థం కావడం లేదన్నారు. By Nikhil 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మేడిగట్ట బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై.. కేసీఆర్‌పై ఫైర్ అయిన విపక్ష నేతలు కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. జరిగిన నష్టాన్ని కూడా వారి నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని ఈటల రాజేందర్ అన్నారు. ఇసుకమీదే ఆ ప్రాజెక్టు కట్టారని.. అప్పట్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయిందంటూ విమర్శించారు. ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేసి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు By B Aravind 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: షాపింగ్ మాల్స్‌లో పాకిస్థాన్ జెండాలా..? 'ఉరికించి ఉరికించి కొడతాం'- బండి సంజయ్ దేశభక్తి కంటే కమీషన్లకే కేసీఆర్ కుటుంబం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. షాపింగ్ మాల్స్‌లో పాకిస్థాన్ జెండాలు అమ్ముతున్నారని ఆరోపించారు. అలాంటి మాల్స్‌కు ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సంజయ్. పాకిస్థాన్‌పై ఇండియా మ్యాచ్ గెలిచిన తర్వాత కరీంనగర్లో బాణాసంచా పేల్చి, మిఠాయిలు తినిపిస్తూ సంబురాల్లో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు By Trinath 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Arepalli Mohan: బీజేపీలోకి ఆరెపల్లి మోహన్.. ఘనంగా స్వాగత కార్యక్రమాలు రేపు ఆరెపల్లి మోహన్ బీజేపీలో చేరికకు సర్వం సిద్ధమైయింది. ఆరెపల్లి తోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలు సహా పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు చేరే అవకాశం ఉంది. ఎల్లుండి ఘనంగా మానకొండూరులో స్వాగత కార్యక్రమాలకు ఆరెపల్లి అనుచరులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను ఆరెపల్లి మోహన్ కలిశారు. By Vijaya Nimma 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: మెడమీద తలకాయ ఉన్నవాళ్లు బీఆర్ఎస్కి ఓటు వేయరు: బండి సంజయ్ తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అందుకే అమిత్‌షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బండి సంజయ్ అన్నారు. మా గ్రాఫ్ తగ్గినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది. అందుకే దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరిగిదని బండి సంజయ్ తెలిపారు. By Vijaya Nimma 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn